INS Airavat arrived in Visakhapatnam with COVID aid from Singapore on May 10. The ship carried 8 cryogenic oxygen tanks and other critical COVID medical stores including 3,898 oxygen cylinders. INS Trikand arrived at Mumbai’s Naval Dockyard from Qatar with two 27 MT oxygen-filled containers May 10.
#COVIDAid
#INSTrikand
#INSAiravat
#Visakhapatnam
#Singapore
#27MTOxygenFilledContainers
#Qatar
#cryogenic oxygen tanks
#criticalCOVIDmedicalstores
ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న పెను సంక్షోభంలో చిక్కుకున్నభారత్‌కు ప్రపంచ దేశాలన్నీ తమవంతు సహాయ, సహకారాలను అందిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా నుంచి సింగపూర్ వరకు కోవిడ్ రిలీఫ్ మెటీరియల్‌ను పంపిస్తున్నాయి. ఆసుపత్రులు చాలట్లేదు. ఆక్సిజన్ అందట్లేదు. ఆసుపత్రుల్లో పడకలు కొరత వెంటాడుతోంది. చాలినన్ని వెంటిలేటర్లు అందుబాటులో లేవు. ఫలితంగా వందలాది మంది మృత్యువాత పడుతున్నారు.దీన్ని దృష్టిలో ఉంచుకుని పలు ప్రపంచ దేశాలు భారత్‌కు పెద్ద ఎత్తున సహాయాన్ని అందిస్తున్నాయి.